జైశ్రీరామ్.
అశ్వధాటివృత్తము.
రామా! రమారమణ! రామా! రమా వినుత ! రామా! రమా కలిత! రా!
రామా!రమాహృదయ!రామా!రమాస్పదుఁడ!రామా!రమాప్రియుఁడ!రా!
రామా జగద్విజయ! రా! మా మొరల్ వినగ, రామా! నినున్ గొలుతు రా
రామామృతంబు గొని శ్రీమద్గజేంద్రుఁడిటుప్రేమన్ నటించె గనరా!
జైహింద్.
No comments:
Post a Comment