జైశ్రీరామ్.
నా అర్థాంగి.
జననము. 01 - 5 - 1954.... శివైక్యము. 20 - 11 - 2023.😢
ఉ. మాయని మందహాసముఖి. మాటలు నేర్వని మౌనభాషి. నా
శ్రేయమె కోరునెల్లపుడు చిత్రముగా నిరతంబు కాచు నన్.
ధీయుత, మార్గదర్శి, కులదేవతపోలి రహించునింటిలోన్,
ఈ యమ నాకు భార్యగ మహేశ్వరి పంపుటఁజేసి వచ్చెనే.
10 ఆగ, 2020, సోమ 11:55 PM.
జైహింద్.
No comments:
Post a Comment