Showing posts with label ఆడియోలు. Show all posts
Showing posts with label ఆడియోలు. Show all posts

Tuesday, August 8, 2023

రామామృతంబు గొని శ్రీమద్గజేంద్రుఁడిటుప్రేమన్ నటించె గనరా!....... రచన... చింతా రామకృష్ణారావు.

 

జైశ్రీరామ్.
అశ్వధాటివృత్తము.  
రామా! రమారమణ! రామా! రమా వినుత ! రామా! రమా కలిత! రా!
రామా!రమాహృదయ!రామా!రమాస్పదుఁడ!రామా!రమాప్రియుఁడ!రా!
రామా జగద్విజయ! రా! మా మొరల్ వినగ,  రామా! నినున్ గొలుతు రా
రామామృతంబు గొని శ్రీమద్గజేంద్రుఁడిటుప్రేమన్ నటించె గనరా!
జైహింద్.

Friday, March 25, 2016

అవధానరత్న డా.అంజయ్యావధాని ఆలపించి చూపించిన తెలుగు తేజం.

జైశ్రీరమ్.
ఆర్యులారా! అవధాన రత్న బిరుదాంకితులైన డా. మలుగ అంజయ్యావధాని తెలుగు తేజాన్ని ఎలా అభివర్ణిస్తున్నారో చూచి, విని, ఆనందించండి.

జైహిం.