నక్షత్రబంధ శార్దూలము
(కోణములందు రామారావయ కేంద్రములందు ననుకావగ)
రా౧ ! నా రాఘవ! జ్ఞాన1 బోధను2 కృపన్ రక్షించ రా౩ దేవరా !
రా ! నన్ కా3వగ. వ4ర్దిఁ జేయ, విజయ౫ ప్రామాణ్యమై వేగ5 రా!
జ్ఞాన1జ్యోతిని గొల్పి మా౨ ప్రభువనంగాను2ర్విపై కా3వరా !
కానన్, ధీవ౪ర నీవు నాకు వ4సుధన్ గ5న్నార కన్పించరా !
రా 1 - 1
మా 3 - 8
రా 1 - 16
వ 4 - 4
య 2 - 12
న 1 - 7----------------- 3 - 2
ను 1 - 10-------------- 3 - 14
కా 2 - 3----------------- 3 - 17
వ 2 - 6----------------- 4 - 10
గ 2 - 18.--------------- 4 - 13.
1 - 1(౧) ..... 1 - 7(1) .... 1 - 10(2) ... 1 - 16(౩).
2 - 3(3) ... 2 - 6(4) ... 2 - 12(౫) ... 2 - 18(5)
3 - 2(1) ... 3 - 8(౨) ... 3 - 14(2) .... 3 - 17(౩)
4 - 4(౪) ... 4 - 10(4) ... 4 - 13(5)
No comments:
Post a Comment