Sunday, January 31, 2016

తైక్వాండోలో మురళీకృష్ణ సాధిస్తున్న ఘన విజయాలు.

జైశ్రీరామ్.

నా ప్రియ శిష్యుఁడు చిరంజీవి పళ్యం మురళీకృష్ణ సాధిస్తున్న విజయాలకు నేను గర్విస్తున్నాను.
దేశ స్థాయిలో కూడా ఇలాంటి ఘన విజయాలసాధనకు మురళీకృష్ణ కృషి ఫలించాలని మనసారా కోరుకొంటున్నాను.
జైహింద్.

No comments: