యువతకు స్ఫూర్తి ని ఇద్దాము !
జైశ్రీరామ్.
శా. నీ సన్మానము గాంచి పొంగితిని, జ్ఞానీ! యాజ్ఞవల్క్యా! శుభం
బౌ సర్వత్ర మనోజ్ఞ సత్కృతులచే పాండిత్య మాశాంతమున్
భాసించున్, గృషి సత్ఫలంబు సతమున్ వర్ధిల్లఁజేయున్ నినున్,
ధ్యాసన్ గీతఁ బఠింపఁజేసి ప్రజకున్ జ్ఞానంబునే గొల్పుమా.🙌🏼👍🏻
జైహింద్.
Post a Comment
No comments:
Post a Comment