Sunday, August 9, 2026

జీర్ణ యజ్ఞోపవీతాన్ని విసృజించేటప్పుడు ఎగదీస్తే బ్రహ్మహత్య, దిగదీస్తే గోహత్య అంటారు. మరెలా తీయాలో ఆలోచించండి.

నూతన యజ్ఞోపధారణానంతరము జీర్ణ యజ్ఞోపవీతాన్ని విసృజించేటప్పుడు ఎగదీస్తే బ్రహ్మహత్య, దిగదీస్తే గోహత్య అంటారు.


"ఉపవీతం ఛిన్నతంతుం జీర్ణం కశ్మలదూషితమ్,

విసృజామి యశో బ్రహ్మవర్చో దీర్ఘాయురస్తు మే". 


భావము. తెగిన దారములు కలదానిని, జీర్ణించిపోయినదానిని,కళంకముతో నిండినదానిని యజ్ఞోపవీతాన్ని నేనుతీసివేయుచున్నాను. నాకు మంచి కీర్తి, బ్రహ్మవర్చస్సు, దీర్ఘాయువు కలుగుగాక.

No comments: