ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కావ్యము.
రచన ... చింతా రామకృష్ణారావు.(చరవాణి సంఖ్య. 8247384165)
ప్రమాణ పత్రము.
కావ్యరచన పోటీ నిర్వహణ అధిపతులు,
రెడ్డిసేవాసమితి, కడప వారికి వ్రాయునది.
ఆర్యులారా! నమస్సులు.
మీరు నిర్వహించుచున్న కావ్యరచనలపోటీ నిమిత్తము ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రను "రేనాటి సూరీడు" అను పేరుతో ఐదు ఆశ్వాసాల ప్రబంధముగా స్వయముగా నేను విరచించితినని ఇందు మూలముగా ధృవీకరించుచున్నాను.
ఇందు ప్రయోగించిన వివిధములైన ఛందస్సులు, చిత్ర బంధ గర్భ రచనలు ప్రమాణ గ్రంథమయిన అప్పకవీయమును ఆధారముగా చేసుకొని వ్రాసినవే.
ప్రతీ ఆశ్వాసమునకు అనుబంధము లలో చిత్ర బంధ గర్భ వృత్తాదులకు వివరణ ఇచ్చియుంటిని. అదికూడా గ్రంథమున ప్రత్యేకముగా జతచేసి యున్నాను.
ఇట్లు సజ్జన విధేయుఁడు,
(చింతా రామకృష్ణారావు.)
తే. 01 - 7 - 2026.
చిఱునామా. చింతా రామకృష్ణారావు. ఫ్లాట్. నెం.A1 601, సిల్పా`స్ ఆర్వీ ధర్మిష్ఠా, డీ`మార్ట్ కు ఎదురుగా, శ్రీరంగపురం కోలనీ. బొల్లారం రోడ్, మియాపూర్, హైదరాబాదు. 500049.(చరవాణి సంఖ్య. 8247384165)