జైశ్రీరామ్.
చక్కని కథా రచయిత మిత్రుఁడు శ్రీ పీ.వీ.బీ శ్రీరామమూర్తి యొక్క వైదేహీస్వయంవరం అనే కథ విప్రవాణి మాసపత్రిక నిర్వహించిన కథలపోటీలలో తృతీయబహుమతి గెలుచుకొందని తెలుపుటకు గర్వంగా ఉంది.
మీరూ చదవండి.
ఇంత చక్కని కథ వ్రాసి బహుమతి గెలిచిన న మిత్రునికి అభినందనలు తెలియఁజేద్దామా?
జైహింద్.
No comments:
Post a Comment