Wednesday, April 17, 2024
Thursday, April 11, 2024
నవ వసంత కవికోకిల చిరంజీవి భరత్శర్మ. ఉగాది కవి సమ్మేళనంలో శతావధాని ఉప్పలధడియం భరత్ శర్మ | గుంటూరు | Guntur | ...
జైశ్రీరామ్.
నవ వసంత కవికోకిల భరత్శర్మ.
జైహింద్.
Sunday, April 7, 2024
Friday, March 29, 2024
మా సహోదరుడు రామేశం గారి పెద్దకోడలు చి.ల.సౌ.సృజన స్వయముగా పెద్ద అద్దముపై చిత్రీకరించిన శ్రీ వేంకటేశ్వర కల్యాణ చిత్రం.
జైశ్రీరామ్.
మా సహోదరుడు రామేశం గారి పెద్దకోడలు చి.ల.సౌ.సృజన స్వయముగా పెద్ద అద్దముపై చిత్రీకరించిన శ్రీ వేంకటేశ్వర కల్యాణ చిత్రం.
ఇంతటి చక్కని కళ ఈ శీలవతిలో ఉండుట మా వంశమునకే గర్వకారణము. ఆ జగన్మాత ఈ సౌభాగ్యవతికి నిరంతరము అండగా ఉండి వీరి కుటుంబమును కాపడవలెనని మనసారా కోరుకొనుచున్నాను.
జైహింద్
Thursday, March 28, 2024
మా మనుమరాలు చిరంజీవి శ్రీసంహితకు సంగీతములో వచ్చిన బహుమతి.
జైశ్రీరామ్.
మా మనుమరాలు చిరంజీవి శ్రీసంహితకు సంగీతములో వచ్చిన బహుమతి.
చిరంజీవికి ఆశీస్సులు అమ్మవారి అండ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకొంటున్నాను.
జైహింద్.
Monday, March 18, 2024
Monday, March 11, 2024
Subscribe to:
Posts (Atom)