జైశ్రీరామ్.
మా సహోదరుడు రామేశం గారి పెద్దకోడలు చి.ల.సౌ.సృజన స్వయముగా పెద్ద అద్దముపై చిత్రీకరించిన శ్రీ వేంకటేశ్వర కల్యాణ చిత్రం.
ఇంతటి చక్కని కళ ఈ శీలవతిలో ఉండుట మా వంశమునకే గర్వకారణము. ఆ జగన్మాత ఈ సౌభాగ్యవతికి నిరంతరము అండగా ఉండి వీరి కుటుంబమును కాపడవలెనని మనసారా కోరుకొనుచున్నాను.
జైహింద్