Wednesday, July 22, 2020

డా.దాశరథి జయంతి సందర్భముగా వారిని సంస్మరించుకొనుచు,

జైశ్రీరామ్.
డా.దాశరథి జయంతి సందర్భముగా వారిని సంస్మరించుకొనుచు,

వర తెలగాణ బిడ్డడయి భాసిలినట్టి మహాగ్నిధార, ధీ
వర మహితుండు దాశరథి, పాపుల పాలిట రుద్రవీణ, సు
స్థిర మహనీయ తేజము ప్రసిద్ధమహాద్భుత గ్రంథ రూపియై
వరలుచు నుండె నేడు. కవిభాస్కరమూర్తికినంజలించెదన్.

సద్విధేయుఁడు
చింతా రామకృష్ణారావు. 
జైహింద్.

రాగి పిండితో ఇడ్లీ....కుమారి సాధు శ్రీవైష్ణవి.

జైశ్రీరామ్.
జైహింద్.

Sunday, July 19, 2020

చక్కెరవ్యాధిని అదుపులో ఉంచుకొనే విధంగా సేవించవలసిన ఆహార పదార్థాలను స్వయముగా వండి చూపిన శ్రీవైష్ణవి

జైశ్రీరామ్.
ఆరులారా! కుమారి సాధు శ్రీవైష్ణవి చక్కెరవ్యాధిని అదుపులో ఉంచుకొనే విధంగా సేవించవలసిన ఆహార పదార్థాలను స్వయముగా వండి చూపి, మీ అమూల్యమైన సూచనలనాకాంక్ష్స్తోందండ్.
తప్పక చూచి లఒక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మిత్రులకు షేర్ చేయుటద్వారా మా మనుమరాలిని ఆశీర్వదించగలరని ఆశించుచు మీముందావీడియో ఉంచుచున్నాను.
 జైహింద్