త్యాగరాజు నగర్ మద్రాస్ లో నూతన గృహమును నిర్మించిన గానగంధర్వుడు శ్రీ ఘంటసాల వేంకటేశ్వర రావు గారు 21-4-1951 వ తేదీన ఆ గృహ ప్రవేశం చేసారు. ఆ గృహానికి షష్తి పూర్తయింది.
ఇప్పడా గృహం ఏ స్తితిలో ఉందో యేమో!
వారి వారసులే అందు నివసిస్తూ ఉంటే మాత్రం వారికి ఆంధ్రామృతం అభినందనలు తెలియ జేస్తోంది.
జై శ్రీరాం.
జైహింద్.