Sunday, September 5, 2010

HAPPY TEACHERS DAY { 05-9-2010 }

సుజన మనోభిరామముగ శోభిల శిష్యుల తీర్చి దిద్దుచున్;
సృజనతఁ గొల్పు చుండి; గుణ శేముషి వెల్గ ప్రబోధఁ జేయుచున్;
ప్రజల హితంబునే వలచు ప్రాజ్ఞులు వెజ్జలు. వారి కెల్లెడన్
ప్రజల విశేష గౌరవము భక్తి ప్రపత్తులు గల్గు గావుతన్.
జైహింద్.

1 comment:

చింతా రామ కృష్ణా రావు. said...

Ramanadha Reddy Yarrapu Reddy - ఎవరు వెజ్జలనేది మహబాగా చెప్పారు. అలాంటి గురువులపట్ల ప్రజలకు గౌరవభక్తిప్రపత్తులు సహజంగానే కలుగుతాయి. చాలా బావుంది పద్యం, రామకృష్ణారావుగారూ!