యువతరంగం (ద్విమాసికపత్రిక)ప్రభుత్వ డిగ్రీ కాళాశాల, చూడవరం విశాఖ పట్నం
ప్రియ ఆంద్ర,భారతీయ సోదరసోడరీమణులారా! మీ అందరినీ ఈ విధంగా కలవగలగడం నాకెన్తో సంతోషం కలిగిస్తోన్ది. ముందుగా మీ అన్దరికీ నా వందనములు.
విశాఖపట్నం disrtict చోడవరం గ్రామంలో ఉండే నా పేరు"చింతా రామ కృష్ణా రావు" నేనుఇక్కడ ప్రభుత్వ Digree కళాశాలలో వుపన్యాసకునిగా పని చీసి, ఈ మధ్యే పదవీ విరమణ చేసికుడా ప్రస్తుతం అక్కడే పని చేస్తున్నాను. తెలుగు భాష బోధించడంలో కలిగే ఆనందం మాటల్లో చెప్పలేను.యువతలోని అంతర్గత శక్తులను కవితలో వేలువరించేల అందున పద్య కవితలో వెలువరించేలా చేయాలనే నా ఆకాంక్ష కొంత వరకు ఇక్కడ నాకు తీరినా, ఆంధ్రుడైన ప్రతీవాడు పద్యంలో తన భావం చెప్పా గలగలనే నా కోరిక ఈ బ్లాగ్ ద్వార చాల సులభ సాధ్యం అని నేను నమ్ముతున్నాను. నాలాగే మీరు వుత్సహవంతులై వుంటారు. కాబట్టి మీరు కుడా ప్రయత్నం చేసేలగుంటే తప్పకుండ మీచేత కూడా పద్యాల్లో మాతడే ల చెయ్య గలనని నాకు నమ్మకం వుండి.
చ:-అసదృశమైన భాషయన ఆన్ధ్రమె చెప్పగనొప్పు ముందుగన్,
పస గలయట్టిపద్యములు భావ ప్రపూర్ణ సు బోధకంబుగా
దెసలను మారు మ్రోగగను, తీయగ వ్రాసి పఠింప నేర్పెదన్.
కసరక నాదు యత్నమును గాంచి రహింపుడు నన్ను జేరుచున్.
గమనించారుకదా! సహృదయులైన మీరు మీ అభిప్రాయాలను తెలిపి నన్ను ప్రోత్సహిన్చ గలరని ఆశిస్తున్నాను.
మళ్ళీ కలుసుకుందాం సద్ గుణ "గణా"లను పంచుకుందాం.
3 comments:
రామకృష్ణ రావు గారు,
ఇలా చెపుతున్నందుకు ఏమీ అనుకోకండి. మీరు నేరుగా తెలుగులో టైపు చేయడానికి ప్రయత్నించండి - అది విండోస్ ఇన్ స్క్రిప్టు వాడితే సాధ్యమవుతుంది. అప్పుడు వ్రాతలో తప్పులు దొర్లవు.
మీ పద్యాలు మున్ముందు టపాలుగా పెట్టండి, చదివి ఆనందిస్తాము, నేర్చుకుంటాము.
Hello
I invite you to join an exclusive network of Bloggers of India.It is a forum for bloggers of all kind to get together and interact.Because regardless of the topics we deal with we all share something in common:- A passion for blogging.So let us get together and discuss about blogging at a common forum.The invitation is open to Indian bloggers who have an active blog and have published a minimum of three posts in the blog in the calendar year 2008.
To join please visit the link below.
http://indianblogger.ning.com/
Happy Blogging
VENU.K
Post a Comment